Header Banner

పవన్ అన్నా.. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు! మీ మాట‌లు మ‌రింత ప్రొత్సాహానిచ్చాయి..

  Thu May 01, 2025 11:52        Politics

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి చందనోత్సవం సందర్భంగా జరిగిన తీవ్ర విషాద ఘటనపై ఏపీ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ప్రమాదం జరిగిన వెంటనే హోంమంత్రి వంగలపూడి అనిత రంగంలోకి దిగి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. ఈ క్లిష్ట సమయంలో ఆమె చూపిన చొరవ, బాధ్యతాయుతమైన పనితీరును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశంసించారు. సంక్షోభ సమయంలో హోంమంత్రి అనిత చూపిన చొరవను, ఆమె చేసిన సేవలను ప్రత్యేకంగా అభినందించారు. దీనిపై మంత్రి అనిత స్పందిస్తూ పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. "అన్నా, మీ ప్రశంసలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ మాటలు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చాయి. మీరు చెప్పినట్లుగానే, కూటమి ప్రభుత్వంలో అందరం బాధ్యతగా భావించి వెంటనే చర్యలు చేపట్టాం. సంక్షోభ సమయాల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వ స్ఫూర్తి మాకు మార్గనిర్దేశం చేసింది. బాధిత కుటుంబాలకు అండగా నిలవడంలో, భక్తులకు ధైర్యం చెప్పడంలో అధికారులు, సిబ్బంది అద్భుతంగా సమన్వయంతో పనిచేశారు. వారికి నా అభినందనలు" అని మంత్రి అనిత పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Pawankalyan #AndhraPradesh #APpolitics #APNews #Speech #Jagan #Anakapalli